Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కులకచర్లలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 29, 2026 3:17 PM వికారాబాద్General
కులకచర్లలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
కులకచర్ల గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వర్వాళ్ళ అంజిలయ్య, PACS చైర్మన్ బొలసాని భీమ్‌రెడ్డి, బ్లాక్ అధ్యక్షులు కర్రే భరత్ కుమార్, AMC చైర్మన్ BS ఆంజనేయులు, ఎంపీడీఓ రామకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...