Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కులకచర్ల ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 7:46 PM వికారాబాద్General
కులకచర్ల ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ - Udayam
కులకచర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆకస్మికంగా సందర్శించి, రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు మెరుగుపరచాలని ఆదేశించారు. ​ఈ కార్యక్రమంలో DHO, డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్, సర్పంచ్ అంజిలయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...