Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుక్కునూరులో అదుపుతప్పిన కారు

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 3:24 PM ఏలూరుGeneral
కుక్కునూరులో అదుపుతప్పిన కారు - Udayam
కుక్కునూరు మండలం మారేడుబాక గ్రామ సమీపంలో బుధవారం అదుపుతప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న గోతిలోకి దూసుకెళ్లింది. అశ్వరావుపేట నుంచి భద్రాచలం వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. అయితే వారిద్దరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

Comments

G
Loading comments...