Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుక్కల దాడిలో జింక మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 8:36 PM అనంతపురంGeneral
కుక్కల దాడిలో జింక మృతి - Udayam
మండలంలోని బూచర్ల చెరువు వద్ద సంచరిస్తున్న జింకపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దీనిని గమనించిన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకుని జింకను స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...