Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్‌లో సర్పంచుల ముందస్తు అరెస్టు

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:42 AM నిర్మల్ General
కుబీర్‌లో సర్పంచుల ముందస్తు అరెస్టు - Udayam
సర్పంచుల సమస్యలపై హైదరాబాద్‌లో చేపట్టనున్న అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా కుబీర్‌ మండలంలోని పలువురు సర్పంచులను పోలీసులు బుధవారం తెల్లవారుజామున 5 గంటలకే ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని సర్పంచుల సంఘం అధ్యక్షుడు తోకల మారతి, సర్పంచులు ప్రవీణ్‌, గోవర్దన్‌ అన్నారు. ఉపసర్పంచ్‌ చెక్‌పవర్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...