వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండల నూతన ఎంపీడీవోగా ఓలేం భూమరావ్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఎంపీడీవోగా పనిచేసిన శ్రీనివాస్ జగిత్యాల ఏపీడీగా బదిలీ కావడంతో ఆయన స్థానంలో భూమరావ్‌ను నియమించారు.
ఇదే కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న భూమరావ్ కు ఎంపీడీవోగా పూర్తి బాధ్యతలు అప్పగించారు. మండల అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని భూమరావ్ తెలిపారు.
Comments
Loading comments...

