Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కట్టాలమ్మ ఆలయంలో వరలక్ష్మి వ్రత పూజలు

Follow Udayam on Google
I siva prasad Aug 21, 2026 12:06 PM నెల్లూరుGeneral
కట్టాలమ్మ ఆలయంలో వరలక్ష్మి వ్రత పూజలు - Udayam
గూడూరు మండలం చెన్నూరు గ్రామ దేవత శ్రీ కట్టాలమ్మ అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు, పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తుల గోత్రనామాలతో పూజలు నిర్వహించి ప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...