Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రమ్యకృష్ణ ఫస్ట్‌లుక్‌ విడుదల

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 9:29 AM జాతీయంవినోదం
రమ్యకృష్ణ ఫస్ట్‌లుక్‌ విడుదల - Udayam
మంచు మనోజ్‌ హీరోగా నటిస్తున్న ‘డేవిడ్‌ రెడ్డి’ నుంచి రమ్యకృష్ణ ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. తన పుట్టినరోజు సందర్భంగా కమలా రెడ్డి పాత్రలోని లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. చేతిలో ఖడ్గంతో ఆమె వీరనారి తరహాలో కనిపించారు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం బ్రిటిష్‌ కాలం నాటి కథతో యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోంది. మనోజ్‌ ఇందులో శక్తిమంతమైన యోధుడి పాత్రలో నటిస్తున్నారు.

Comments

G
Loading comments...