Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరు హైవేపై కుటుంబంపై దాడి.

భవ్య శ్రీ Jul 07, 2026 11:37 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
బెంగళూరు-మైసూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై జూలై 5 రాత్రి ఘోర రోడ్ రేజ్ ఘటన జరిగింది. ఒక కారులో వచ్చిన దుండగులు భార్యాపిల్లలు, వృద్ధురాలితో ప్రయాణిస్తున్న ఆల్టో కారును అడ్డుకుని, డ్రైవర్‌పై ఇనుప వస్తువుతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ దృశ్యాలు డ్యాష్‌క్యామ్‌లో రికార్డయ్యాయి. ఓవర్‌టేక్ వివాదమే దీనికి కారణమని భావిస్తుండగా, బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...