Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్యపై కాంగ్రెస్, ఎస్పీల ద్వంద్వ వైఖరి.

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 07, 2026 4:03 PM జాతీయంGeneral
 అయోధ్యపై కాంగ్రెస్, ఎస్పీల ద్వంద్వ వైఖరి. - Udayam
గతంలో రాముడు, కృష్ణుడి ఉనికిని నిరాకరించిన కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు ఇప్పుడు అయోధ్య గురించి మాట్లాడటం విడ్డూరమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. ప్రతాప్‌గఢ్‌ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. బాబ్రీ మసీదు నిర్మాణానికి మద్దతు తెలిపిన ఈ పార్టీలు, ఇప్పుడు ఎన్నికల వేళ మొసలి కన్నీరు కారుస్తున్నాయని మండిపడ్డారు.

Comments

G
Loading comments...