Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు: తుమ్మల

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 15, 2026 11:37 AM హైదరాబాద్General
నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు: తుమ్మల - Udayam
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వానాకాలంలో తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. వర్షపాతం, భూగర్భజలాలు తగ్గడంతో వరి, చెరకుకు బదులుగా జొన్న, సజ్జ, పెసర వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతునేస్తం కార్యక్రమంలో తెలిపారు.

Comments

G
Loading comments...