Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఎన్‌సీసీ శిబిరం ప్రారంభం

శివ కుమార్ Jul 15, 2026 11:38 AM ఆదిలాబాద్ 5 viewsabout 2 hours ago
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఎన్‌సీసీ శిబిరం ప్రారంభం - Udayam Digital
జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ ఎన్‌సీసీ జాతీయ శిబిరం ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ, యూపీ రాష్ట్రాలకు చెందిన 600 మంది క్యాడెట్లు ఈ శిబిరంలో పాల్గొంటున్నారు. విభిన్న సంస్కృతులను అవగాహన చేసుకునే లక్ష్యంతో ఈ శిబిరం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా క్యాడెట్లు ఉమ్మడి జిల్లాలోని చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు మరియు కవ్వాల్ అభయారణ్యాన్ని సందర్శించనున్నారు.

Comments

G
Loading comments...