Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 11:02 AM హైదరాబాద్General
తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్ - Udayam
కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై మరికాసేపట్లో చార్జిషీట్‌ విడుదల చేయనున్న కేటీఆర్. అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

Comments

G
Loading comments...