Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్రిసూర్‌లో KSRTC బస్‌ రోడ్డుప్రమాదం

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 01, 2026 10:45 AM జాతీయంGeneral
త్రిసూర్‌లో KSRTC బస్‌ రోడ్డుప్రమాదం - Udayam
నియంత్రణ కోల్పోయిన కేఎస్ఆర్టీసీ బస్సు భవనాన్ని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...