Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కసాపురం దేవస్థానానికి జిరాక్స్ మిషన్ విరాళం

Follow Udayam on Google
Mohammad Sep 01, 2026 1:43 PM అనంతపురంGeneral
కసాపురం దేవస్థానానికి జిరాక్స్ మిషన్ విరాళం - Udayam
గుంతకల్ మండలం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానానికి మంగళవారం గుంతకల్ కు చెందిన గోపాల్ కుటుంబ సభ్యులు దేవస్థానానికి జిరాక్స్ మిషన్ విరాళంగా అందజేశారు. ముందుగా దాత కుటుంబ సభ్యుల పేరు మీద ఆలయ అర్చకులు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ విజయరాజు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...