వార్తలకు తిరిగి వెళ్లండి

శంకరపట్నం మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
మండలాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సమ్మిరెడ్డి, కొమురయ్య, రాములు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

