Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృతి సనన్‌ పిటిషన్‌పై హైకోర్టు ప్రశ్నలు

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 7:01 PM జాతీయంవినోదం
కృతి సనన్‌ పిటిషన్‌పై హైకోర్టు ప్రశ్నలు - Udayam
బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా, వ్యక్తిత్వ హక్కులకు సంబంధించిన గత తీర్పులు, పరిశోధన పత్రాలను సమర్పించాలని న్యాయస్థానం ఆమె తరఫు న్యాయవాదిని కోరింది. పేరు, ఫొటో, గొంతు, వీడియోల వంటి అంశాలకు చట్టపరమైన రక్షణ పరిధిని పరిశీలించాల్సి ఉందని కోర్టు పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్‌ 29న జరగనుంది.

Comments

G
Loading comments...