Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌ 12న ఓటీటీలోకి ‘జైలర్‌ 2’?

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 6:33 PM జాతీయంవినోదం
నవంబర్‌ 12న ఓటీటీలోకి ‘జైలర్‌ 2’? - Udayam
రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌ 2’ నవంబర్‌ 12, 2026న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్‌ హక్కులను సంస్థ రూ.160 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీ ప్రీమియర్‌ ఉండేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే స్ట్రీమింగ్‌ తేదీపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Comments

G
Loading comments...