Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాష్టమి వేడుకల్లో చిన్నారుల వేషధారణతో సందడి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 05, 2026 5:03 PM జగిత్యాలGeneral
కృష్ణాష్టమి వేడుకల్లో చిన్నారుల వేషధారణతో సందడి - Udayam
కృష్ణాష్టమి సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధ వేషధారణలో అలరించారు. సంప్రదాయ దుస్తుల్లో చిన్నారుల వేషధారణతో వేడుకలు సందడిగా సాగాయి. భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.అయొక్క పిల్లల్ని చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు

Comments

G
Loading comments...