వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం రవాణా నివారణకు జిల్లా ఎక్సైజ్ అధికారి సుధీర్ బాబు పంచలింగాల, సుంకేసుల చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. వాహనాల తనిఖీ ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.
పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తరలించకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద నిబంధనల ప్రకారం తనిఖీలు చేపట్టి విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.
Comments
Loading comments...

