Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు పాఠశాలకు క్రీడా పరికరాలు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 12:20 PM కర్నూలుGeneral
కర్నూలు పాఠశాలకు క్రీడా పరికరాలు - Udayam
కర్నూలు నగరంలోని ఎస్టీపీ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌కు ఓ బ్యాంక్ సీఎస్‌ఆర్ నిధుల కింద క్రీడా పరికరాలను అందించింది. ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల అభివృద్ధికి సహకరిస్తామని బ్యాంక్ రీజినల్ హెడ్ సుశాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్ ఖాజా హుస్సేన్, ఉపాధ్యాయులు సునీల్, సుబ్రహ్మణ్యం, శ్రీకాంత్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...