Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు అభివృద్ధిపై అభ్యర్థి హామీ

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 11:58 AM కర్నూలుGeneral
కర్నూలు అభివృద్ధిపై అభ్యర్థి హామీ - Udayam
కర్నూలు నగరంలోని 60వ వార్డు నరసింహారెడ్డి నగర్‌లో గురువారం టీడీపీ అభ్యర్థి శ్రీలక్ష్మి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు రాఘవేంద్ర మాట్లాడుతూ, ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ కర్నూలు నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...