Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు

Follow Udayam on Google
Harika Sep 22, 2026 5:51 PM హైదరాబాద్General
మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి కర్ణాటకకు బయలుదేరారు. ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, మేఘా రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా వారితో వెళ్లారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను కలిసి నారాయణపూర్ ప్రాజెక్ట్ నుంచి జూరాలకు నీళ్లు విడుదల చేయాలని కోరనున్నారు.

Comments

G
Loading comments...