Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక స్పీకర్ మంత్రితో జుక్కల్ ఎమ్మెల్యే భేటీ

Follow Udayam on Google
Saychi kumar Sep 22, 2026 12:40 PM కామరెడ్డిGeneral
కర్ణాటక స్పీకర్ మంత్రితో జుక్కల్ ఎమ్మెల్యే భేటీ - Udayam
కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బెంగళూరులోని విధానసౌధలో కర్ణాటక శాసనసభస్పీకర్ జి.ఎస్.పాటిల్ (గురుపాదగౌడ పాటిల్), అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేలను మర్యాదపూర్వకంగా కలిశారు. వారి ఛాంబర్లలో జరిగిన భేటీలో పలు అంశాలపై ఆత్మీయంగా చర్చించినట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఈ సందర్భంగా స్పీకర్, మంత్రిని ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.

Comments

G
Loading comments...