వార్తలకు తిరిగి వెళ్లండి

జైనథ్ మండలం కరంజి గ్రామంలో హెచ్‌ఎం చిన్నయ్య, సర్పంచ్ శైలజతో కలిసి ప్రీ ప్రైమరీ పాఠశాలను ప్రారంభించారు. ప్రీ ప్రైమరీతో ప్రాథమిక విద్య మరింత బలోపేతమవుతుందని హెచ్‌ఎం తెలిపారు.
ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్య, మెరుగైన వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం విజయసారథి, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

