Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేసి విజయం సాధించాలి : సిపీ

Follow Udayam on Google
raju Sep 07, 2026 4:34 PM నిజామాబాద్General
నిరుద్యోగ యువతకు అండగా నిజామాబాద్ సాధన పోలీస్ శాఖ 60 రోజుల ఉచిత ప్రీ-రిక్రూట్మెంట్ శిక్షణను ప్రారంభించింది. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఆడిటోరియంలో సీపీ సాయి చైతన్య సోమవారం ప్రారంభించారు. కానిస్టేబుల్, ఎస్సై లక్ష్యంగా 200 మంది అభ్యర్థులకు నిపుణులతో రోజూ ఉదయం 9 సాయంత్రం 6 వరకు శిక్షణ ఉంటుందన్నారు. అభ్యర్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చేసి విజయం సాధించాలని సీపీ తెలిపారు.

Comments

G
Loading comments...