Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువకుడిపై పోక్సో కేసు

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 10:42 AM కృష్ణా జిల్లాGeneral
యువకుడిపై పోక్సో కేసు - Udayam
బాలికను వేధిస్తున్నాడంటూ వచ్చిన ఫిర్యాదుపై బంటుమిల్లి పోలీసులు యువకుడు రాఘవపై పోక్సో కేసు నమోదు చేశారు. ఆగస్టు 24న బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం కేసు నమోదు చేసినట్లు తెలిసింది. కేసు నమోదు విషయం తెలుసుకున్న రాఘవ సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం మచిలీపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం ఉంది.

Comments

G
Loading comments...