Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా వర్సిటీ పరీక్షల షెడ్యూల్ విడుదల

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 10:04 AM కృష్ణా జిల్లాGeneral
కృష్ణా వర్సిటీ పరీక్షల షెడ్యూల్ విడుదల - Udayam
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో నిర్వహించనున్న Pre-Ph.D./M.Phil. రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయి. వర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీలో పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం కృష్ణా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Comments

G
Loading comments...