Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాకు రూ.24,675 కోట్ల రుణ ప్రణాళిక

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 10:59 AM కృష్ణా జిల్లాGeneral
జిల్లాకు రూ.24,675 కోట్ల రుణ ప్రణాళిక - Udayam
2026-27 ఆర్థిక సంవత్సరానికి కృష్ణాజిల్లాలో రూ.24,675 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. సోమవారం సాయంత్రం మచిలీపట్నం కలెక్టరేట్‌ PGRS మీటింగ్‌ హాలులో ఆయన అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. కార్యాచరణ ప్రణాళికలో భాగంగా PMEGP, PMFME, క్రాప్‌ ఇన్సూరెన్స్‌ పురోగతిపై సమావేశంలో చర్చించారు.

Comments

G
Loading comments...