Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచ్చలేని మహోన్నత వ్యక్తిత్వం కృష్ణబాబుది: స్పీకర్‌

Follow Udayam on Google
vihar Aug 31, 2026 4:10 PM కోనసీమGeneral
మచ్చలేని మహోన్నత వ్యక్తిత్వం కృష్ణబాబుది: స్పీకర్‌  - Udayam
మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకటకృష్ణారావు (కృష్ణబాబు) మచ్చలేని మహోన్నత వ్యక్తిత్వానికి ప్రతిరూపమని శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. కొవ్వూరు నియోజకవర్గ కృష్ణబాబు అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గామన్‌ వంతెన కూడలిలో ఆయన విగ్రహాన్ని అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...