Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణావతారం విశిష్టత.. గోవిందుడు అందరికి

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 8:24 AM జాతీయంGeneral
కృష్ణావతారం విశిష్టత.. గోవిందుడు అందరికి - Udayam
అసంఖ్యాకమైన భగవదావతారాలలో పరిపూర్ణమైనదైన కృష్ణావతారం దుష్టశిక్షణ, ధర్మ సంస్థాపనతో పాటు జగద్గురువుగా మానవాళికి ఎన్నో మార్గదర్శకాలను అందించింది. భక్తితోనైనా, శత్రువుగానైనా శ్రీకృష్ణుడిపై మనసు లగ్నం చేసిన అందరికీ ఆయన శ్రేయస్సును ప్రసాదించాడని, ధర్మం ఉన్నచోట కృష్ణుడు, కృష్ణుడు ఉన్నచోట విజయం ఉంటుందని భీష్మాచార్యుల వచనం అందరికీ ఆదర్శప్రాయం అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...