వార్తలకు తిరిగి వెళ్లండి

గడివేముల మండలం కరిమద్దెలలో ఎస్ఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నేర చరిత్ర కలిగిన వారి ఇళ్లను తనిఖీ చేసి, నంబర్ ప్లేట్లు సక్రమంగా లేని 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

