Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో గణేష్ నిమజ్జనం.. ట్రాఫిక్ మళ్లింపులు

Follow Udayam on Google
sudheer Sep 22, 2026 9:32 PM కరీంనగర్General
కరీంనగర్‌లో గణేష్ నిమజ్జనం.. ట్రాఫిక్ మళ్లింపులు - Udayam
కరీంనగర్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా రేపు కరీంనగర్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ గౌష్ ఆలం తెలిపారు. జగిత్యాల వైపు వాహనాలను వెలిచాల క్రాస్ రోడ్-చింతకుంట మీదుగా, హుజురాబాద్ వైపు వాహనాలను మానకొండూర్-దుర్షేడ్ వైపునకు మళ్లిస్తారు. రేపు, ఎల్లుండి భారీ వాహనాలకు ప్రవేశం లేదు. వాహనదారులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...