Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో బీసీల ధర్మ పోరాట దీక్ష

Follow Udayam on Google
sudheer Sep 11, 2026 12:42 PM కరీంనగర్General
శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్మ పోరాట దీక్ష ప్రారంభమైంది. జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ నేతృత్వంలో సాగుతున్న ఈ దీక్షలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బీసీ నాయకులు తీవ్ర నిరసన తెలిపారు.

Comments

G
Loading comments...