వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ బస్టాండ్ డిపోలో ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల సందడి నెలకొంది. రీజియన్ పరిధిలో 2,830 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పటిష్ట భద్రత నడుమ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కార్మికులు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు.
Comments
Loading comments...

