Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ నగరంలో ప్రమాదకరంగా భారీ వృక్షం

Follow Udayam on Google
sudheer Aug 23, 2026 7:47 PM కరీంనగర్General
కరీంనగర్ నగరంలో ప్రమాదకరంగా భారీ వృక్షం - Udayam
కరీంనగర్ నగర మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ సమీపంలోని మటన్ మార్కెట్ పక్కన ఒక భారీ వృక్షం నేలకు వంగింది. దీంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాకపోకలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు కొమ్మలను స్థానికులే నరికివేశారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయం నెలకొనడంతో, అధికారులు వెంటనే స్పందించి ఆ చెట్టును పూర్తిగా తొలగించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...