Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లో పకడ్బందీగా గణేశ్ నిమజ్జనం

Follow Udayam on Google
sudheer Sep 22, 2026 9:30 PM కరీంనగర్General
కరీంనగర్ లో పకడ్బందీగా గణేశ్ నిమజ్జనం - Udayam
కరీంనగర్, కొత్తపల్లి, చింతకుంటలలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ , మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయి పరిశీలించారు. భద్రత కు పెద్దపీట వేస్తూ, ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా సమన్వయం తో వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. నిమజ్జన ప్రాంతాల్లో లైటింగ్, పారిశుద్ధ్య వసతులు కల్పించి, విగ్రహాల తరలింపులో ఎలాంటి పొర పాట్లు జరగ కుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...