వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడలు చదువులో భాగమైతేనే విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం పెరుగుతాయని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ‘అమరావతి ఛాంపియన్‌షిప్ 2026’ క్రీడలను ఆయన విల్లు సంధించి ప్రారంభించారు.
కూటమి ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తోందని, పిల్లలను ఆటల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు.
Comments
Loading comments...

