Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడల్లో రాణిస్తే ప్రత్యేక గుర్తింపు

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 29, 2026 3:57 PM ఆదిలాబాద్General
క్రీడల్లో రాణిస్తే ప్రత్యేక గుర్తింపు - Udayam
ఆదిలాబాద్‌: జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం ఘనంగా జరిగాయి. కలెక్టర్‌ రాజర్షిషా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూషతో కలిసి ధ్యాన్‌చంద్‌ విగ్రహానికి నివాళులర్పించారు. విద్యార్థులు క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయమన్నారు. పూర్వ క్రీడాకారులను సత్కరించారు.

Comments

G
Loading comments...