Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడల్లో చిత్తూరు పోలీసుల సత్తా

Follow Udayam on Google
dineshkumar Sep 07, 2026 11:00 PM చిత్తూరుGeneral
క్రీడల్లో చిత్తూరు పోలీసుల సత్తా  - Udayam
తొలి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026 పోటీల్లో చిత్తూరు జిల్లా పోలీసులు సత్తా చాటారు. అనంతపురం రేంజ్ తరఫున పాల్గొన్న 17 మంది పోలీసు క్రీడాకారులు 11 స్వర్ణ, 6 రజత, 13 కాంస్య పతకాలతో మొత్తం 30 పతకాలు సాధించారు. సోమవారం జిల్లా ఎస్పీ తుషార్ డూడి ని కలిసిన క్రీడాకారులను ఎస్పీ అభినందించి సత్కరించారు.

Comments

G
Loading comments...