Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడల అభివృద్ధికి సహకారం అందించాలి

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 7:35 PM కామరెడ్డిGeneral
క్రీడల అభివృద్ధికి సహకారం అందించాలి - Udayam
కామారెడ్డి జిల్లాలో క్రీడల అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి కోరారు. గురువారం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సోని బాలదేవిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్రీడల సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.

Comments

G
Loading comments...