Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడాస్ఫూర్తి పెంపునకు క్రీడలు కీలకం

Follow Udayam on Google
RAGHU SKLM Aug 29, 2026 4:47 PM శ్రీకాకుళంGeneral
క్రీడాస్ఫూర్తి పెంపునకు క్రీడలు కీలకం - Udayam
శ్రీకాకుళం రూరల్ మండలం నైర వ్యవసాయ కళాశాలలో మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని శనివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ డా. టి. శ్రీలత మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...