Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడారంగానికి ప్రొఫెసర్ విజయమోహన్ సేవలు చిరస్మరణీయం ఎమ్మెల్యే

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 31, 2026 2:53 PM విశాఖపట్నంGeneral
క్రీడారంగానికి ప్రొఫెసర్ విజయమోహన్ సేవలు చిరస్మరణీయం ఎమ్మెల్యే - Udayam
ఆంధ్రా యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన ప్రొఫెసర్ విజయమోహన్ గారిని దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. ఆంధ్రా యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగానికి ప్రొఫెసర్ విజయమోహన్ అందించిన సేవలు ఎంతో విలువైనవని అన్నారు.

Comments

G
Loading comments...