Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడాకారులకు టీషర్టుల పంపిణీ

Follow Udayam on Google
madhu Aug 26, 2026 4:07 PM ములుగుGeneral
క్రీడాకారులకు టీషర్టుల పంపిణీ - Udayam
నైన్‌పాక బాల్ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారులకు భూపాలపల్లి జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు గూట్ల తిరుపతి టీషర్టులు పంపిణీ చేశారు. క్రీడలతో ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. బాల్ బ్యాడ్మింటన్‌కు 2 శాతం స్పోర్ట్స్ కోటా ఉందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న యువత అకాడమీలో చేరాలని కోరారు.

Comments

G
Loading comments...