వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాన్స్ వాడ మండలం నెమలి గ్రామానికి చెందిన పేద విద్యార్థులు బండి కావేరి చిట్టి మానసలకు డాక్టర్ సంతోష్ రెడ్డి శుక్రవారం ఆర్థిక సహాయం అందించారు.
హైదరాబాద్‌లోని దోమలగూడ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో UGDPED రెండేళ్ల కోర్సులో చదువుతున్న విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన ఖర్చుల కోసం రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
Comments
Loading comments...

