వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడా స్ఫూర్తిని నిజ జీవితానికి అనుసంధానం చేసుకోవాలని విజయనగరం జిల్లా SP దామోదర్ అన్నారు.
గురువారం జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న ట్రైనీ కానిస్టేబుల్స్ లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిబంధనలకు అనుగుణంగా, క్రీడా స్పూర్తితో సమష్టిగా, ఒకరికొకరు సమన్వయం చేసుకొని ఆడుతూ విజయం సాధించాలన్నారు.
Comments
Loading comments...

