వార్తలకు తిరిగి వెళ్లండి

గోవిందరావుపేట మండలం పస్రా సెంటర్‌లో ఫారెస్ట్ ఆఫీసు వద్ద ఉన్న భారీ వృక్షం కరెంటు తీగలకు ఆనుకుని ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్టు కింద ఆటోలు నిలపడంతో పాటు కటింగ్ షాప్, చేపల విక్రయాలు కొనసాగుతున్నాయి.
వృక్షం కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

