వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖ వార్తల వెనుక నిజాన్ని వెలికితీయడం ఒక బాధ్యతఅవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం ఒక మానవత్వం
ఈ రెండింటినీ తన వృత్తి జీవితంలో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న వ్యక్తి ఎమ్మెస్సార్.
క్రైమ్ బ్యూరోగా తన వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, సమాజంలో జరిగే అనేక సేవా కార్యక్రమాలకు కూడా ఆయన తనవంతు సహకారం అందిస్తున్నారు.
Comments
Loading comments...

