Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

KPHBలో పరుగులు పెట్టించిన 'లేడీ సింగం’

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 10, 2026 3:11 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
KPHBలో పరుగులు పెట్టించిన 'లేడీ సింగం’ - Udayam
KPHB PS పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై CI విజయ్ కుమార్ నేతృత్వంలో పోలీసులు చర్య లు చేపట్టారు. అర్ధరాత్రి తర్వాత SI మౌనికారెడ్డి రోడ్లపై తిరుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై విరుచుకుపడుతుండటంతో కొందరు యువతులు, హిజ్రాలు పరుగులు తీశారు. హాస్టల్స్, కాలనీలు, రోడ్లలో గస్తీలు నిర్వహిస్తూ అర్ధరాత్రి పూట బయట తిరిగే వారిపై చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...