వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని బ్రహ్మకుమారీ సోదరీమణులు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు రాఖీ కట్టి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. వారి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు అందుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధం, పరస్పర రక్షణకు రాఖీ పండగ ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రతి కుటుంబంలో ఆనందం, ఆత్మీయత మరింత పెంప
Comments
Loading comments...

